Barack obama s secret love story with an australian girl

barack obama’s secret love story, barack obama, genevieve cook, ex girl friend of barack obama, australian girl named genevieve cook, vanity fair magazine

The love story of U.S. President Barack Obama with a girl in his past, lifted to the surface. Australian woman who had been a lover of young Obama The woman was Genevieve Cook, an elementary school teacher who is the daughter of Australia diplomat

Barack Obama’s Secret love story with an Australian girl.GIF

Posted: 05/04/2012 03:53 PM IST
Barack obama s secret love story with an australian girl

obama-with-girl-firend

ఇప్పటి వరకు ఎందరో దేశాధ్యక్షుల రాసలీలలు, లవ్ స్టోరీస్ బయటపడ్డాయి. తాజాగా ఆ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడు ఓబార్ ఒబామా లవ్ స్టోరి బయటపడింది. ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 1980లలో న్యూయార్క్‌లో ఓ ఆస్ట్రేలియన్ అమ్మాయితో చెట్టాపట్టాల్ వేశారట. కొంతకాలం ఆమెతో ప్రేమాయణం సాగించారట. సదరు ఆస్ట్రేలియా అమ్మాయితో ఒబామా ప్రేమకలాపం త్వరలోనే ఓ పుస్తక రూపంలో వెలుగులోకి రానుంది.

బరాక్ ఒబామా: ది స్టోరి పేరిట అప్పట్లో ఆయనతో ప్రేమాయణం సాగించిన జెనెవియవ్ కుక్ డైరీ ఆధారంగా డేవిడ్ మారానిస్ అనే రచయిత పుస్తకం రాస్తున్నారు.ఆస్ట్రేలియా దౌత్యాధికారి కుమార్తె ఒబామాతో సాగించిన ప్రేమాయణాన్ని ఆమె డైరీల్లో భద్రపర్చుకుంది. ఈ డైరీ ఆధారంగా పుస్తకం రాస్తున్న డేవిడ్ వీరిద్దరి ప్రేమానుబంధంపై లోలోతు వివరాల్ని సైతం వివరిస్తున్నారట. దీంతో వీరి ప్రేమాయణంపై తాజాగా వేడి వేడి చర్చ జరుగుతోంది. 

Obama-with-lover

ఒబామా, కుక్‌లు 1983 డిసెంబరులో న్యూయార్క్‌ లోని ఈస్ట్ జోన్ విలేజ్‌లో క్రిస్‌మస్ పార్టీలో కలుసుకున్నారు. ఆమె వయస్సు అప్పుడు 25. ఒబామా వయస్సు ఇరవై రెండేళ్లు. ఓ రోజు తామిద్దరం విందు చేసుకున్నామని, ఆయన పడక గదికి వెళ్లి మాట్లాడుకున్నామని, ఆ రాత్రి అక్కడే గడిపానని, ఆరోజు ఒబామా నాకు వంట చేసి పెట్టాడని కుక్ తన డైరీలో రాసుకున్నారు.కుక్, ఒబామా 1985లో విడిపోయారు. కాగా న్యూయార్క్, షికాగోలో కూడా తనకు పలువురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారందరి లక్షణాలు కుక్‌లో ఉండేవని ఒబామా తన వద్ద చెప్పినట్లు పుస్తక రచయిత చెబుతున్నారట. మరి ఈ పుస్తకం విడుదలైతే ఎంకెన్నీ రహస్యాలు బయటపడతాయోనని అమెరికా ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Avoid link ups says bipasha basu
Dammu movie success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more